Telangana: పో*ర్న్ చూసేవారికి షాక్.. పోలీసులు సంచలన ప్రకటన
అశ్లీల వీడియోలు చూడటం, షేర్ చేయడం కూడా నేరమని తెలంగాణ పోలీసు విభాగం తెలిపింది. ఇటీవల పోర్న్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన సిద్ధిపేటకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అశ్లీల వీడియోలు పోస్టింగ్స్, షేర్స్ చేసేవారిపై నిఘా ఉంటుందని హెచ్చరించింది.