Latest News In Telugu హైదరాబాద్ ఓటర్ల మొద్దు నిద్ర..ఇప్పటికీ కేవలం 13 శాతమే పోలింగ్! సెలవు అయితే తీసుకున్నారు కానీ దేనికోసం అయితే హాలిడే ఇచ్చారో ఆ విషయం మాత్రం మర్చిపోయారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం అయిన ఓటును వేయడానికి కూడా బద్ధకిస్తున్నారు హైదరాబాద్ ఓటర్లు. పోలింగ్ మొదలై ఐదు గంటలు గడుస్తున్నా ఇంకా 13 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections:ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తత.. పలు ప్రాంతాల్లో కొట్లాటలు! తెలంగాణ పోలింగ్ షురూ అయిన తర్వాత కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య లోపులాటు, వాగ్వాదాలు జరిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జీలు చేయవలసి వస్తోంది. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ర్యాపిడోలో ఫ్రీగా పోలింగ్ కేంద్రాలకు.. తెలంగాణలో ఓటు వేయడానికి జజాలు బారులు తీరుతున్నారు. దూరమైనా సరే వెళ్ళి ఓటేస్తున్నారు. ఈ క్రమంలో జనాలు ఉచిత ర్యాపిడో సేవలను సైతం వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ లో 26 కేంద్రాలకుర్యాపిడో ఈరోజంతా ఉచిత రైడ్ లను ఇస్తున్నామని ప్రకటించింది. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణలో ఇప్పటివరకూ ఎంత పోలింగ్ శాతం నమోదయ్యిందంటే? By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Telangana Elections:ఓటు వేయడానికి తరలివస్తున్న ప్రముఖులు, రాజకీయ నాయకులు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ బూత్ ల ముందు జనాలు క్యూలు కడుతున్నారు. వారితో పాటూ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections:పోలింగ్ రోజున కావాలనే తెలంగాణ సెంటిమెంట్ ను లేవదీస్తున్నారు-కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు సాగర్ డ్యామ్ దగ్గర గొడవ అయ్యిందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కావాలనే పోలింగ్ రోజున తెలంగాణ సెంటిమెంట్ను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:ఓటర్ కార్డు లేకపోయినా ఓటేయొచ్చు..ఎలాగో తెలుసా? పోలింగ్ మొదలైంది. కానీ ఇంకా మీ చేతికి ఓటర్ కార్డు లేదా ఓటర్ స్లిప్పు రాలేదని బెంగపడుతున్నారా...ఏం పర్లేదు, ఈరెండూ లేకపోయినా మీరు హాయిగా వెళ్ళి ఓటేయొచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు ఒకటి ఏదైనా మీ దగ్గర ఉంటే చాలు..ఓటేసేయొచ్చు. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized ఓటు వేయకపోతే శిక్షలు పడతాయి...ఎక్కడో తెలుసా? భారతదేశంలో కొన్ని రోజులుగా ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇవాళ తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. ఓటు వేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలుసు కానీ చాలా దేశాల్లో ఓటు వేయకపోతే నేరం కింద పరిగణిస్తారని మీకు తెలుసా? By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:తుది అంకానికి చేరుకున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం...ఈరోజే లాస్ట్ ఎన్నికలు..ప్రచారాలు..సభలు..కేంద్రం నుంచి నాయకుల రాకతో నెలరోజులగా తెలంగాణ అంతా హడావుడిగా ఉంది. ఈరోజుతో దానికి తెరపడనుంది. మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చేసింది. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn