YS Jagan: YS జగన్పై నాన్ బెయిల్బుల్ కేసు నమోదు.. జీవిత ఖైదు!
సత్తెనపల్లి పర్యటనలో జగన్ కారు కింద సింగయ్య అనే కార్యకర్త పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో గుంటూరు పోలీసులు తాజాగా BNS 105, 49 సెక్షన్లను చేర్చారు. హత్య కిందకు రాని కల్పబుల్ హోమీసైడ్ని BNS 105 సెక్షన్లో పేర్కొన్నారు.