Yediyurappa: యడియూరప్పకు బిగ్ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై నమోదైన పోక్సో కేసుపై విచారించిన బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ క్రమంలోనే యెడియూరప్ప ఏ సమయంలోనైనా అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.