America President Donald Trump Shocking Decision : ఇండియన్స్ గెట్ అవుట్ | PM Narendra Modi | RTV
షేర్ చేయండి
PM Modi: లోక్‌సభలో అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ..
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లోక్‌సభో కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశారు. గత పదేళ్లుగా కేంద్రంపై అవినీతి ఆరోపణలు లేవని.. కొందరు శీష్ మహల్ నిర్మాణం కోసం అవినీతి చేస్తారని విమర్శించారు.
షేర్ చేయండి
వందకు వంద శాతం ఇది దేశాభివృద్ధి బడ్జెట్ : ప్రధాని మోదీ
ఫైనాన్షియల్ ఈయర్ 2025 బడ్జెట్‌పై శనివారం పార్లమెంట్లో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ బడ్జెట్లో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చామని మోదీ అన్నారు. ఇది ప్రజల బడ్జెట్ అని.. నూటికి నూరు శాతం ఇది దేశాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.
షేర్ చేయండి
నిజమైన ఆధ్యాత్మికత ద్వేషం పెంచదు.. | MLC Goreti Venkanna Sensational Comments On The Beef | RTV
షేర్ చేయండి
మంద కృష్ణకు పద్మశ్రీ ఇవ్వడంపై జాన్ వెస్లీ రియాక్షన్|CPI John Wesley Reaction On Manda Krishna Madiga
షేర్ చేయండి
PM Modi: నేను తాగే నీళ్లల్లో విషం.. ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్!
యమునా నదిని హర్యానా ఉద్దేశపూర్వకంగా విషపూరితం చేస్తోందని ఇటీవల కేజ్రీవాల్ ఆరోపించారు. దీనిపై స్పందించిన మోదీ.. ప్రధాని తాగే నీళ్లలో హర్యాణాలో ఉన్న బీజేపీ విషం కలుపుతుందా అని ప్రశ్నించారు. పూర్తి సమచారం కోసం ఈ స్టోరీ చదవాల్సిందే.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి