SCO Summit: ఏదో జరగబోతోంది.. చైనా ప్రధానికి ఇష్టమైన కారు మోదీకి కేటాయింపు
షాంఘై సహకార సంస్థ సమ్మిట్‌కు చైనా వెళ్లిన మోదీకి అక్కడి ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. అధికారిక పర్యటనల కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఉపయోగించే 'మేడ్ ఇన్ చైనా' కారు అయిన హోంగ్కీ L5 ని మోడీకి కేటాయించింది.