Manmohan: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం
భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు సంతాప తెలియజేశారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని ప్రధాని మోదీ అన్నారు.
భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు సంతాప తెలియజేశారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని మోదీ కువైట్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'ది ఆర్టర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్'తో సత్కరించింది. విదేశాల నుంచి ప్రధాన మోదీకి వచ్చిన అవార్డుల్లో ఇది 20వ అవార్డు కావడం విశేషం.
కువైట్‌లో ఇంతమంది భారతీయులను చూడటం ఎంతో సంతోషంగా ఉందని.. ఇదో మినీ ఇండియాలా కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇక్కడి దేశ వైద్య రంగంలో భారతీయ వైద్యులు, పారామెడికోలే ప్రధాన బలమన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఈసారి జరగనున్న మహాకుంభమేళాలో తొలిసారిగా ఏఐ, చాట్‌బాట్ సేవలు వినియోగించుకోబోతున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రయాగ్‌రాజ్.. భూమిపై కొత్త చరిత్ర సృష్టించబోతోందని పేర్కొన్నారు.
కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికల బిల్లుకు గురువారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వచ్చేవారమే ఈ బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
అదానీ వ్యవహారంపై ఎలాగైన చర్చ జరపాలని విపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎక్స్ వేదికగా ఓ కీలక పోస్టు చేశారు. భారత్‌లో సంపద సృష్టించేవారు, ఉద్యోగాలు ఇచ్చేవారిని రాజకీయాల్లోకి లాక్కూడదని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ స్నేహితుల కోసం కేంద్రం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా వినియోగించడం ఇకనైనా ఆపాలన్నారు.
కపూర్ ఫ్యామిలీ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దివంగత నటుడు రాజ్‌కపూర్ శత జయంతి సందర్భంగా మోదీతో కలిసి కుటుంబం అంతా ఫొటోలు దిగారు. ప్రధాని తన నివాసానికి తమను ఆహ్వానించడం గౌరవంగా భావిస్తామని కరీనా కపూర్ చెప్పారు.