National : గుజరాత్‌లోనూ బీజేపీని ఓడిస్తాం -రాహుల్ గాంధీ
అయోధ్యలో బీజేపీని ఓడించినట్టే గుజరాత్లో కూడా ఓడిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్‌కోట్ గేమింగ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు.
అయోధ్యలో బీజేపీని ఓడించినట్టే గుజరాత్లో కూడా ఓడిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్‌కోట్ గేమింగ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు.
18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎంపీగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ మొత్తం 280 మంది చేత లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.
జీ 7 సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అంతా బిజీబిజీగా గడిపారు. ఆయన అక్కడ పలు దేశాధినేతలతో కలవడంతో పాటు పలు ముఖ్యమైన సెషన్లలో కూడా పాల్గొన్నారు. మోదీ ప్రత్యేకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని మోదీని కలిశారు.
సాంప్రదాయ సాధనాలను ఉపయోగించి పనిచేసే కళాకారులు ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని 17 సెప్టెంబర్ 2023న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.ఈ పథకం కోసం కేంద్రం 13,000 కోట్లు కేటాయించింది.అయితే ఈపథకం ఎవరికి వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం.
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో శ్రీలంక, బంగ్లాదేశ్ నేతలతో పాటు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిసు కూడా కేంద్రం ఆహ్వానం పంపింది.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఏపీలో పర్యటించబోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఆయన ప్రచారం అనకాపల్లి జిల్లాలో కూడా సాగుతుంది. ఈ క్రమంలోనే మోదీ రాజమండ్రికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్లో నిర్వహించనున్న సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల కంపెనీలను ప్రోత్సహిస్తోంది. అలాంటి కంపెనీలు పెట్టేవారికి మంచి సబ్సిడీలు, రుణాలూ లభిస్తున్నాయి. అలాంటి ఓ కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాల్ గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. బెంగాల్ ఫైట్‌ను దీదీ వర్సెస్ మోడీ ఫైట్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఎంతోమంది నాయకులున్నా మోడీని నేరుగా ఢీకొట్టే నేతగా మమతకు మాత్రమే ఎందుకు పేరుందో తెలుసుకుందాం!
అభిమానానికి హద్దు ఉండాలి. హద్దులు దాటితే అభిమానం కాస్త పిచ్చిగా మారుతుంది. అలాంటి ఘటనే జరిగింది. తీవ్రవిమర్శలకు దారి తీసింది. ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి గెలవాలని ఆయన వీరాభిమాని ఏం చేశాడో తెలుస్తే మీరు షాక్ అవుతారు. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.