/rtv/media/media_files/2025/06/13/Es4eO4btP2i2dLtipOqr.jpg)
Bhagavad Gita Found Unburned In Air India Accident
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. జూన్ 12 మధ్యాహ్నం జరిగిన విధ్వంసకర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో దాదాపు 265 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే క్రాష్ అయి పేలిపోయింది.
One passenger in the fateful #AirIndia flight was travelling with Bhagavad Gita , which is completely safe and has been found in the debris of the plane from the crash site.#AhmedabadPlaneCrash #Ahmedabad #AirIndiaPlaneCrash pic.twitter.com/g4kcdmIycl
— Amitabh Chaudhary (@MithilaWaala) June 13, 2025
చెక్కు చెదరని భగద్గీత
దీంతో ఒక్కసారిగా నల్లటి పొగతో కూడిన అగ్ని జ్వాలలు పైకి ఎగసిపడ్డాయి. అయితే ఇంతటి ఘోరమైన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవత్ గీత మాత్రం చెక్కు చెదర్లేదు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద దొరికిన భగవత్‌గీత పై చిన్న కాలిన మరక కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
विमान में एक यात्री भागवत गीता लेकर सफर कर रहे थे
— Manish Kasyap Son Of Bihar (@ManishKasyapsob) June 13, 2025
भगवत गीता बिल्कुल सही सलामत प्लेन के मलबे में मिला है#AhmedabadPlaneCrash #Gujarat #GujaratPlaneCrash #AirIndiaPlaneCrash
#AirIndiaFlightCrash
Managed By - Team pic.twitter.com/Jo0iW352jy
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. ఒక వ్యక్తి ప్రమాదం జరిగిన ఘటన వద్దకు వెళ్లాడు. అక్కడ అతడికి పవిత్ర గ్రంథమైన భగవద్గీత దొరికింది. దాన్ని పైకి లేపి ఒక్కో పేజీ ఓపెన్ చేశాడు. కానీ అందులో ఏ ఒక్క పేజీ కూడా కాలిపోయినట్లు కనబడలేదు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
This bhgwat gita found in debries of ahmedabad plan crash.
— Krishna Devotee(Ank) (@jangidanilisk) June 13, 2025
but fire not touch it!
This is the miracle!
Speritual energy is iternal
Beleive in bhgwat gita
Negative energy can not harm you!
Hare krishna pic.twitter.com/EBNS7QOcXW