Tariffs Effect: ట్రంప్ సుంకాల దెబ్బ.. భారీగా పడిపోతున్న చమురు ధరలు
డొనాల్డ్ ట్రంప్ సుంకాల వల్ల దేశంలో చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇండియా ఎక్కువగా క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఈ సుంకాల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.