Shorts for app పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్|Pension Rules AP | RTV పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్| Andhra Pradesh Government introduces New Pension Rules and facilitates Pensioners by Extending the withdrawal period | RTV By RTV Shorts 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Pensions: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..ఈ సారి పెన్షన్ సెప్టెంబర్ 1 కాదు...ఎప్పుడంటే! ఏపీలో పెన్షన్ దారులకు కూటమి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెలా ఇస్తున్నట్లు 1 వ తారీఖును కాకుండా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ ని ఆగస్టు 31నే అందించనున్నట్లు వివరించింది. సెప్టెంబర్ 1 ఆదివారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. By Bhavana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pension: పెన్షన్ డబ్బుతో పారిపోయిన సచివాలయ ఉద్యోగి అరెస్ట్ AP: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరులో పెన్షన్ సొమ్ముతో పారిపోయిన గ్రామ పంచాయితీ కార్యదర్శి బతవత్ రాముని పట్టుకున్నారు పోలీసులు. పెన్షన్ డబ్బును ఆన్లైన్ గేమ్స్ లో వాడుకున్నట్లు గుర్తించారు. అతనికి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : మీకు సేవకులుగా ఉంటాం..పెత్తందారులుగా కాదు..పెన్షన్ల కార్యక్రమంలో ఏపీ సీఎం! ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ అందరూ ప్రజలకు సేవకులగా ఉంటారని, తాము పెత్తందారులం కాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM Chandrababu : పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ! ఏపీ సీఎం చంద్రబాబు పింఛన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వం ముందున్న మొదటి కర్తవ్యమని వివరించారు. మీకు అండగా ఉంటూ..సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ప్రస్తుతం ఏపీలో ఏర్పాటైందని బాబు అన్నారు. By Bhavana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఇంటి వద్దకే పింఛన్లు.. శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం! వృద్దులు, దివ్యాంగులు, వితంతవులు, ఒంటరి మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి పెంచిన మొత్తం ...ఏప్రిల్, మే, జూన్ నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున కలిపి మొత్తం రూ. 7 వేలు అందించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bank : పెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకుకు వచ్చి అడ్డంగా బుక్కైంది! పెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకు కు వచ్చి అడ్డంగా బుక్కైంది ఓ మహిళ. బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి! By Bhavana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పెన్షన్ల పంపిణీలో పై నేడు హైకోర్టులో విచారణ పెన్షన్లను పంపిణీ చేసే విషయంలో వాలంటీర్లు తప్పుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పెన్షన్‌దారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పెన్షనర్లు అందులో పేర్కొన్నారు. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pension : మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెన్షన్‌లో కొడుకు లేదా కూతురు పేరు నామినేట్ మహిళా ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం మంచి న్యూస్ చెప్పింది. ఇక మీదట నుంచి తమకు వచ్చే పెన్షన్‌లో నామినేటెడ్ పర్శన్ కింద భర్త కాకుండా కొడుకు లేదా కూతురు పేర్లను ఇచ్చుకోవచ్చని ప్రకటించింది. By Manogna alamuru 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn