AP : ఇంటి వద్దకే పింఛన్లు.. శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
వృద్దులు, దివ్యాంగులు, వితంతవులు, ఒంటరి మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి పెంచిన మొత్తం ...ఏప్రిల్, మే, జూన్ నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున కలిపి మొత్తం రూ. 7 వేలు అందించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.