హుటాహుటిన చిరు ఇంటికి పవన్.. |Pawan Kalyan To Chiranjeevi House | Chiru Mother Health Condition |RTV
Pawan Kalyan Mother: పవన్ కల్యాణ్ తల్లికి తీవ్ర అస్వస్థత.. షూటింగ్ మధ్యలోనే ఆపేసిన చిరు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం కేబినెట్ ప్రారంభం కాగానే పవన్‌కు తెలియడంతో ఆయన వెంటనే అక్కడ నుంచి బయల్దేరినట్లు సమాచారం. దీంతో మెగా అభిమానులు, పవన్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
Pawan Kalyan First Time Warning To YS Jagan | రప్పా రప్పా నరుకుతావా.? | Pushpa Dialogue Controversy
pawan kalyan : జగన్ రప్పా.. రప్పా.. డైలాగ్ కు పవన్ కౌంటర్.. ఏమన్నారంటే?
ఏపీ పాలిటిక్స్‌లో పుష్పరాజ్ రప్పా రప్పా డైలాగ్ అగ్గి రాజేసింది. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మాజీ సీఎం జగన్ నోట రప్పా రప్పా అంటూ పలికిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జూన్ 25న ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్!
పవన్ కల్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
Hari Hara VeeraMallu: ‘హరిహర వీరమల్లు’ జూలై 25న రిలీజ్..!
‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌పై ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని వచ్చే నెల అంటూ జూలై 25న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఓ పోస్టర్ వైరల్‌గా మారింది. ఇవాళ అఫీషియల్ అప్డేట్ రానున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/06/24/pawan-kalyan-mother-anjanadevi-unwell-2025-06-24-11-24-40.jpg)
/rtv/media/media_files/2025/06/20/pawan-kalyan-2025-06-20-14-53-44.jpg)
/rtv/media/media_files/2025/06/18/HHVM Trailer6-de3ce6ff.jpeg)
/rtv/media/media_files/2025/04/17/lxBYGs0rKdHFROKWzy2x.jpg)