Road accident : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే గన్ మెన్ మృతి
బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. కాగా మృతుడు ఎమ్మెల్యే కాలె యాదయ్ గన్మెన్ ముత్తంగి శ్రీనివాస్గా గుర్తించారు.