Smoke In Train : రైలులో పొగలు..బయటకు దూకిన ప్రయాణికులు!
బీహార్ లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్ లో బీహార్ సంపర్క్ క్రాంతి రైలు జనరల్ బోగీలో పొగలు రావడంతోప్రయాణికులుకిందకి పరుగులు పెట్టారు.ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది పొగ వస్తున్నబోగీ వద్ద పరిస్థితిని సమీక్షించారు.విచారణ చేయగా బోగీలో ఉంచిన అగ్నిమాపక సిలిండర్ లీకైనట్లు సిబ్బంది గుర్తించారు.