CM REVANTH : ఫిరాయింపు ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం..రేవంత్ తో భేటీ
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సమావేశం కావడం చర్చనీయంశంగా మారింది. ఈ సమావేశానికి కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు.