Paneer: నకిలీ పనీర్ను గుర్తించే మార్గం ఏంటి? ఇక్కడ తెలుసుకోండి
పనీర్ మృదువుగా, మెత్తగా ఉండాలి. కానీ ముక్కలై విరిగిపోతే అది నకిలీది. అయోడిన్ టింక్చర్ కూడా పనీర్ను గుర్తించడానికి ఒక మార్గం. దీన్ని కొన్ని చుక్కల అయోడిన్ టింక్చర్ కలపితే పనీర్ రంగు నీలం రంగులోకి మారితే.. పనీర్ నకిలీదని అర్థం చేసుకోవాలి.