Telangana: పంచాయతీ ఎన్నికలపై సర్కార్ కీలక నిర్ణయం!
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ రెడీ చేసింది. డిసెంబర్ చివరి వారంలోగా కులగణన సర్వే లెక్కలు పూర్తి చేసి సంక్రాతి తర్వాత ఎలక్షన్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కొత్త పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న మహేష్ కుమార్ గౌడ్‌కు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు సవాలు విసరనున్నాయి. పార్టీలోని నేతలు, కార్యకర్తలను ఆయన ఎలా సమన్వయం చేస్తారనేది ఆసక్తిగా మారింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు దీనిపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. 21న వార్డుల వారీగా చివరి జాబితాను ప్రచురిస్తారు.
తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలవబోతోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. డిసెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 50కు పైగా స్థానాలు గెలుచుకుంది. వచ్చే ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్, NCP ఓట్లు చీల్చే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.
ఏపీలో 35 సర్పంచ్ స్థానాలకు,245 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఏలూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయి. కడప జిల్లా సుగమంచిపల్లె వాసులు ఎన్నికలను బహిష్కించారు. పంచాయతీఎన్నికలు ఎలా సాగుతున్నాయంటే...