Vikram Misri: పాక్ చీకటి రహస్యాలు చెప్పిన విక్రమ్ మిస్రీ ఎవరో తెలుసా ?
ఆపరేషన్ సిందూర్ గురించి మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాక్ చీకటి రహస్యాలు వివరించారు. ఈయన కశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని ఓ పండిట్ కుటుంబలో జన్మించారు. విక్రమ్ మిస్రీ గురించి పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
India-Pakistan Tensions: రైళ్లపై పాకిస్థాన్ నిఘా.. అప్రమత్తమైన రైల్వేశాఖ
భారత సైనిక రైళ్ల కదలికల గురించి తెలుసుకోవడం కోసం పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చనే సమాచారం వచ్చింది. దీంతో రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో షేర్ చేయవద్దని రైల్వేశాఖ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్ పిరికిపంద చర్య'.. సెలబ్రిటీలను తిట్టిపోస్తున్న నెటిజన్లు
పాకిస్థానీ నటులు హానియా ఆమీర్, మహీరా ఖాన్ సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 'ఆపరేషన్ సిందూర్' వ్యతిరేకంగా వీరి పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Operation Sindoor: నా బాధ ఇప్పుడు తెలిసిందా.. ఆపరేషన్ సిందూర్‌పై హిమాన్షి రియాక్షన్!
ఆపరేషన్ సిందూర్‌పై ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ స్పందించారు. 'నా భర్తను విడిచిపెట్టమని వేడుకున్నా వదల్లేదు. ఇప్పుడు నా బాధ ఎలా ఉంటుందో వారికి తెలిసింది' అంటూ ఎమోషనల్ అయ్యారు.
Pakistan Army Pays Tribute To Terrorists | సిగ్గులేని పాక్ ఆర్మీ | India Pak War | Sindoor | RTV
Operation Sindoor: జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది.. మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతం!
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌పై దాడులు నిర్వహించగా 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు, అజార్ మసూద్‌తో పాటు అతని కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఉగ్రదాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మృతి చెందారు.
/rtv/media/media_files/2025/05/08/rLFEWVaIWZ9kUkTDQ8D7.jpg)
/rtv/media/media_files/2025/05/07/P3qvTCqJHY1lIhultxjc.jpg)
/rtv/media/media_files/2025/05/07/Z85foUZAA9Eu7WuOns4V.jpg)
/rtv/media/media_files/2025/05/07/7bYy909IDr6545VRxCUv.jpg)
/rtv/media/media_files/2025/05/07/yQUscSVQxT6WRtrfXzyO.jpg)