మరో ఆరు గంటల్లో యుద్దం..! పాక్‌లో మోగిన సైరన్స్ | India Pak War Updates | Modi vs Shehbaz Sharif
ఇండియా నుంచి పాకిస్తాన్‌కు పోస్టల్, పార్శిల్ సర్వీసులు నిలిపివేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. అలాగే పాకిస్తాన్ షిప్పులు మన ఓడరేవుల్లో ప్రవేశాన్ని నిషేధించనున్నట్లు సమాచారం. పాకిస్తాన్‌తో 1971 యుద్ధం సమయంలో అప్పటి PM ఇందిరా గాంధీ అదే నిర్ణయం తీసుకున్నారు.
పాకిస్తాన్ మెడలు వంచడానికి భారత్ దగ్గర ఓ రహస్య ఆయుధం ఉంది. ప్రాజెక్ట్ కాళీ ఓ భయంకరమైన ఆయుధం. దీన్ని రంగంలోకి దింపితే పాకిస్తాన్ పని ఖతమే. DRDO, BARC కలిసి దీన్ని అభివృద్ధి చేశాయి. దీంతో మన ఆయుధాలను రక్షించు కోవచ్చు. శత్రువులపై దాడి కూడా చేయవచ్చు.
పహల్గామ్ దాడి భారత్, పాకిస్థాన్ మధ్య అనేక పరిణామాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానల్స్‌ను నిషేధించింది. అంతేకాదు పాకిస్థాన్ నటులు మహిరా ఖాన్, హనియా ఆమీర్, అలీ జాఫర్‌ల ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ భారతదేశంలో బ్లాక్ అయ్యాయి.