Pakistan : పాక్ కొత్త ఆస్త్రం.. ఇండియాపైకి మిస్సైల్
పాకిస్తాన్ తన కవ్వింపు చర్యలతో ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తోంది. తాజాగా పాక్ మరో క్షిపిణి ప్రయోగాన్ని చేపట్టింది. తన ఫతా సిరీస్ ఉపరితలం నుండి 120 కిలోమీటర్ల రేంజ్ లో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం అయినట్లుగా తెలిపింది.