దసరా స్పెషల్.. ఈ వారం థియేటర్/ ఓటీటీలో సందడే సందడి..
దసరా పండుగ సందర్భంగా వెండితెరపై సందడి నెలకొంది. థియేటర్లో తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు సినిమాలు/ సిరీస్లు స్ట్రీమింగ్కు రాబోతున్నాయి.
దసరా పండుగ సందర్భంగా వెండితెరపై సందడి నెలకొంది. థియేటర్లో తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు సినిమాలు/ సిరీస్లు స్ట్రీమింగ్కు రాబోతున్నాయి.
ఈ వారం థియేటర్, ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు, సీరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. ధనుష్ 'రాయన్', రక్షిత్ అట్లూరి ‘ఆపరేషన్ రావణ్’, రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’, యోగిబాబు 'చట్నీ సాంబార్' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
నటి షాలిని పాండే 'మహారాజ్' చిత్రంలో తాను చేసిన ఓ సన్నివేశానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకుంది."చీకటి గదిలో ఒక సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. నాకేమో చీకటంటే భయం. దాంతో అశాంతిగా అనిపించింది. వెంటనే లేచి బయటకు పరుగు తీశాను అని చెప్పుకొచ్చింది షాలిని".
ఈ వారం ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. రౌడీ బాయ్స్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య 'లవ్ మీ', జబర్దస్త్ గెటప్ శ్రీను 'రాజ్ యాదవ్', డర్టీ ఫెలో, హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫ్యూరియోసా.
యంగ్ హీరో సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ కలిసి నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్గా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మే 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఏడాది కాలంగా ఒక వెబసిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే తాజా గా ఈ వెబ్ సిరీస్ పై ఓక ఇంట్రస్టీంగ్ విషయం బయటకు వచ్చింది.అదేంటంటో ఇప్పుడు చూద్దాం..
మళయాలంలో 150 కోట్లుకొల్లగొట్టిన ఫహద్ ఫాజిల్ ఆవేశం మూవీ మే 9 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అది కూడా మళయాళంతో పాటూ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఫ్యామిలీ స్టార్". థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.ఈ రోజు నుంచి ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
హాలీవుడ్, కొరియన్ సిరీస్ల తరహాలో జాంబీస్ ఆధారంగా భారతదేశంలో ఇటువంటి సినిమాలు, షోలు రూపొందుతున్నాయి. సైఫ్ అలీఖాన్ సినిమా గో గోవా గాన్ తో ఈ ట్రెండ్ మొదలైంది. అయితే ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో ఓ థ్రిల్లర్ సిరీస్ వస్తుంది.అదేంటో చూసేయండి!