OTT : ఓటీటీ లోకి వచ్చేసిన విశ్వక్ సేన్ గామి చిత్రం!
ఇప్పటి యంగ్ హీరోలలో విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో విశ్వక్ సేన్ ఒకడు. అయితే లేటేస్ట్ గా వచ్చిన విశ్వక్ గామి చిత్రం ఓటీటీ లోకి వచ్చేసింది.ఈ సినిమా జీ5లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.