#Single Ott: సైలెంట్ గా ఓటీటీలోకి 'సింగిల్' ఎంట్రీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే
శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్ టైనర్ 'సింగిల్' మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వేసవి కానుకగా మే లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నవ్వులు పూయించింది.