October Launch Mobiles 2025: స్మార్ట్ఫోన్ల జాతర.. 200MP కెమెరా, అధునాతన ప్రాసెసర్‌తో ఫోన్లే ఫోన్లు
ఈ అక్టోబర్‌లో టెక్ దిగ్గజాలు సరికొత్త మొబైల్స్‌ను విడుదల చేయబోతున్నాయి. Realme GT 8 Pro, Xiaomi 17, Vivo V60e, iQOO 15 వంటి మిడ్‌రేంజ్ మోడల్స్ మార్కెట్లోకి రానున్నాయి. కొత్త ఫీచర్లు, అప్డేటెడ్ కెమెరాలతో ఈ ఫోన్లు సందడి చేయనున్నాయి.