ఫెస్టివల్ సేల్.. ఒప్పో ఫోన్లపై ఆఫర్ల జాతర, డోంట్ మిస్! ఒప్పో ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. Oppo Reno 12 సిరీస్, Oppo F27 Pro+ 5G మొబైళ్లను నవంబర్ 5లోపు కొనుగోలు చేస్తే క్యాష్ ప్రైజ్, ఇతర ఒప్పో ప్రొడక్టులను గెలుచుకోవచ్చని తెలిపింది. Oppo ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 09 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి దేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీంతో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తూ అట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా ఒప్పో తన ఫోన్లపై స్పెషల్ డిస్కౌంట్ లను ప్రకటించింది. Oppo Reno 12 సిరీస్, Oppo F27 Pro+ 5G మొబైళ్ల పై డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఆఫర్ ముగిసేలోపు కొనుగోలు చేస్తే క్యాష్ ప్రైజ్, ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ సహా ఇతర ప్రొడక్టులను గెలుచుకోవచ్చు. ఆల్రెడీ ఈ సేల్ మొదలుకాగా నవంబర్ 7న ముగుస్తుంది. భారతదేశంలో Oppo ఫెస్టివ్ సేల్ Oppo కొత్త ‘Pay 0, Worry 0, Win Rs.10 Lakh’ ఆఫర్‌ను ప్రారంభించింది. ఇందులో నో-కాస్ట్ EMIలు, జీరో డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు, అర్హత కలిగిన Oppo హ్యాండ్‌సెట్‌ల కొనుగోలుపై ఇన్ స్టంట్ క్యాష్‌బ్యాక్ వంటివి పొందొచ్చు. ఇది కూడా చదవండిః బ్లాక్ బస్టర్ ఆఫర్స్.. రూ.10 వేల లోపే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు బజాజ్ ఫైనాన్స్, జీరో డౌన్ పేమెంట్ స్కీమ్‌లను 11 లేదా 12 నెలల వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. నవంబర్ 5 వరకు కంపెనీ ఇండియా రిటైల్ స్టోర్లు, Oppo ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా ఫోన్‌లను కొనుగోలు చేస్తే ఈ బెనిఫిట్స్ పొందుతారు. SBI, HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా, ICICI, IDFC ఫస్ట్, కోటక్, AU స్మాల్ ఫైనాన్స్, RBL, DBS, ఫెడరల్ బ్యాంక్ నుండి బ్యాంక్ కార్డ్‌లతో EMI, EMI యేతర ట్రాన్సక్షన్లపై 10 శాతం ఇన్ స్టంట్ క్యాష్‌బ్యాక్ ప్రయోజనం పొందవచ్చు. IDFC ఫస్ట్ బ్యాంక్ కార్డ్ వినియోగదారులు Oppo Reno 12 సిరీస్‌లో ఒక EMI క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఫోన్ ఆఫర్లు కాగా వినియోగదారులు Oppo Reno 12 Pro 5G స్మార్ట్ ఫోన్ ను ఆఫర్ తో కొనుక్కోవచ్చు. దీని 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.36,999కి సొంతం చేసుకోవచ్చు. 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.40,999కి కొనుక్కోవచ్చు. అలాగే Oppo F27 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.27,999కి.. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.29,999కి అందుబాటులో ఉంది. Also Read : ఎల్బీ స్టేడియంలో నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు #oppo #mobile-offers #tech-news-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి