Oppo Reno 13 5G series: ఒప్పో నుంచి కిర్రాక్ ఫోన్ రెడీ.. ఫీచర్లు కుమ్మేశాయ్!
ఒప్పో నుంచి మరో కొత్త సిరీస్ రాబోతుంది. ఒప్పో రెనో 13 5G సిరీస్ జనవరి 9న భారతదేశంలో లాంచ్ కానుంది. ఇది రెండు మోడళ్లలో వస్తుంది. లాంచ్ ఈవెంట్ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌తో సహా కంపెనీ అధికారిక ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేయబడుతుంది.