Raghunandan Rao: ఎలాగైనా నిన్ను లేపేస్తాం... రఘునందన్‌కు మరోసారి బెదిరింపు కాల్స్
భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మావోయిస్టుల నుంచి గతంలో ఒకసారి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయనకు అదనపు భద్రత కల్పించాలని పోలీసులు నిర్ణయించారు. అయినా మరోసారి ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం సంచలనం సృష్టించింది.