Manipur weapons operation : మణిపూర్ వెపన్స్ ఆఫరేషన్..ఏకంగా400 ఆయుధాలు స్వాధీనం
నిత్యం అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో హింసను తగ్గించేందుకు పోలీసులు స్పెషల్ ఆఫరేషన్ నిర్వహించారు.ఈ ఆఫరేషన్లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అత్యాధునిక ఆయుధాలతో పాటు 400 లకు పైగా వివిధ రకాల ఆయుధాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు | Maoist targeted polices | Chhattisgarh | ASP Akash Rao |RTV
Mann ki Baat: పాకిస్తాన్‌పై ప్రతీకారం.. మన్ కీ బాత్‌లో మోదీ సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి పీఎం నరేంద్ర మోదీ నేడు మన్ కీ బాత్‌లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటైందన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో తెలిసిందని తెలిపారు.
AP Crime: ఏపీలో ఠాగూర్ సీన్ రిపీట్.. డెడ్ బాడీకి స్టంట్ వేసి లక్షల్లో ఫీజు వసూల్.. చివరికి ఏమైందంటే!
ఏపీ నెల్లూరులో ఠాగూర్ సినిమా హాస్పిటల్ సీన్ రిపీట్ అయింది. జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది వెంకటేశ్వర్లు డెడ్ బాడీకి స్టంట్ వేస్తున్నట్లు నమ్మించి ఫీజు వసూల్ చేశారు. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు డాక్టర్ అమర్నాథ్ రెడ్డిపై దాడి చేశారు.
IND-PAK WAR: 'ఆపరేషన్ సిందూర్' కు పోటీగా పాక్ ఆపరేషన్ 'బున్యాన్ ఉల్ మర్సూస్'.. దాని అర్థం ఏంటో తెలుసా?
భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో ఉలిక్కిపడిన పాకిస్తాన్ ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ తో తనను తాను ప్రపంచానికి బలంగా చూపించాలనుకుంటోంది. బున్యాన్ ఉల్ మర్సూస్ అంటే ఏంటి..పాక్ ఈ పేరే ఎందుకు ..వివరాలు కింది పోస్ట్ లో..
TS: ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపలికి 110 మంది సిబ్బంది
ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికి 14రోజులుగా అందులో చిక్కుకున్న కార్మికులు కోసం వెతుకుతున్నారు. ఈరోజు సామగ్రితో పాటు 110 మంది సిబ్బంది టన్నెల్ లోపలికి వెళ్లారు.
Life Style: ఆపరేషన్ థియేటర్ లో నీలం, ఆకుపచ్చ రంగే ఎందుకు ధరిస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా
సాధారణంగా ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నీలం లేదా ఆకుపచ్చ రంగు దుస్తువులు ధరించడం చూస్తుంటారు. దీనికి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆపరేషన్ చేసేటప్పుడు వేరే రంగు దుస్తువులు ఎందుకు ధరించరు? దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
Hand Transplantation:భారత వైద్యుల ఘనత..ఇద్దరు వ్యక్తులకు హ్యండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్
భారత వైద్యులు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని అద్బుతాలను సృష్టిస్తున్నారు. తాజాగా చేతులు తెగిపోయిన ఇద్దరు వ్యక్తులకు ఆపరేషన్ చేసి విజయవంతంగా ఆమర్చారు.