TS: ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపలికి 110 మంది సిబ్బంది
ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికి 14రోజులుగా అందులో చిక్కుకున్న కార్మికులు కోసం వెతుకుతున్నారు. ఈరోజు సామగ్రితో పాటు 110 మంది సిబ్బంది టన్నెల్ లోపలికి వెళ్లారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికి 14రోజులుగా అందులో చిక్కుకున్న కార్మికులు కోసం వెతుకుతున్నారు. ఈరోజు సామగ్రితో పాటు 110 మంది సిబ్బంది టన్నెల్ లోపలికి వెళ్లారు.
సాధారణంగా ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నీలం లేదా ఆకుపచ్చ రంగు దుస్తువులు ధరించడం చూస్తుంటారు. దీనికి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆపరేషన్ చేసేటప్పుడు వేరే రంగు దుస్తువులు ఎందుకు ధరించరు? దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
భారత వైద్యులు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని అద్బుతాలను సృష్టిస్తున్నారు. తాజాగా చేతులు తెగిపోయిన ఇద్దరు వ్యక్తులకు ఆపరేషన్ చేసి విజయవంతంగా ఆమర్చారు.
ఛత్తీస్ఘడ్ దండకారణ్యం దద్ధరిల్లుతోంది. అక్కడ కేంద్రహోంశాఖ నిర్వహిస్తున్న ఆపరేషన్ ప్రహార్..పతాక స్థాయికి చేరుకుందని సమాచారం. నారాయణపూర్ జిల్లాలోని పీఎల్జీఏ ప్రధాన స్థావరం అబూజ్మడ్ ను భద్రతాబలగాలు చుట్టుముడుతున్నాయి.
ఉత్తర కాశీలో టన్నెల్ లో పది రోజుల క్రితం చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. మరి కాసేపట్లలో వారు క్షేమంగా బయటకు రానున్నట్లు రెస్క్యూ ఆపరేషన్ అధికారి చెప్పారు.