Bald Hair: బట్టతల పోవాలంటే ఈ ఆయిల్ రాయండి... ఇక రమ్మన్నా రాదు
బట్టతల సమస్యతో బాధపడుతున్నట్లయితే ఉల్లిపాయ రసం, ఉల్లిపాయ నూనె బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ నూనెను డైలీ తలకు రాయడం వల్ల బట్టతల సమస్య తీరిపోతుందని, జన్మలో ఈ సమస్య మళ్లీ రాదని నిపుణులు చెబుతున్నారు.