Amit Shah- Olympics 2036: భారత్‌లోనే 2036 ఒలింపిక్స్.. బడ్జెట్ కేటాయింపుపై అమిత్ షా కీలక ప్రకటన!
భారతీయ క్రీడా అభిమానులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఇండియా సిద్ధంగా ఉందని అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం మన క్రీడల బడ్జెట్ రూ.3800 కోట్లకు చేరుకుందని చెప్పారు.