ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో లవ్లీనాకు షాక్!
ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో లవ్లీనాకు షాక్ తగిలింది. ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి చైనాకు చెందిన లీ కువాన్తో తీవ్రంగా పోరాడి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. లీ కువాన్ 4-1తో లవ్లీనాపై విజయం సాధించింది.