YCP: లైటింగ్ కాంతుల్లో మెరిసిపోతున్న వైసీపీ కార్యాలయం!
తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని వైసీపీ జెండారంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా,వైసీపీ వర్గాల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.
తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని వైసీపీ జెండారంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా,వైసీపీ వర్గాల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.
బైజూస్ కష్టాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. వీటినుంచి ఈ ఎడ్టెక్ సంస్థ ఇప్పటప్పటిలో తేరుకునేలా లేదు. తాజాగా ఆర్ధిక భారం తట్టుకోలేక దేశ వ్యాప్తంగా ఉన్న బైజూస్ ఆఫీసులన్నింటినీ ఖాళీ చేయించాలని నిర్ణయించుకుంది.
ఏపీ మంత్రి విడదల రజినీ ఆఫీసు పై దాడి చేయడం దురదృష్టకరమంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు
మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయ ముట్టడికి ఏబీవీపీ నేతలు యత్నంచారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపించారు.
ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తమకు గౌరవ వేతనంగా 18,000 రూపాయలను అందించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫ్రికాలోని కెమరూన్ ప్రాంతంలో ఓ చింపాంజీ వీడియోను ఆయన షేర్ చేశారు. వీడియో షేర్ చేయడమే కాదు చింపాంజీ మనకు ఓ అద్బుతమైన పాఠాన్ని చెబుతోందంటూ తెలిపారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆయన ఇచ్చిన గొప్ప సందేశాన్ని విని నెటిజన్లు ఫిదా అయిపోయారు.