ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర(Anand mahindra) సోషల్ మీడియాలో(social media) చాలా యాక్టివ్ గా వుంటారు. ఎప్పటిలాగే ఆయన మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సారి ఆఫ్రికాలోని కెమరూన్(cameroon) ప్రాంతంలో ఓ చింపాంజీ(chimpanzee) వీడియోను ఆయన షేర్ చేశారు. వీడియో షేర్ చేయడమే కాదు చింపాంజీ మనకు ఓ అద్బుతమైన పాఠాన్ని చెబుతోందంటూ తెలిపారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇంతకు ఆ వైరల్ వీడియోలో ఏముందంటే…!
పూర్తిగా చదవండి..Anand Mahindra: సక్సెస్ కావాలంటే చింపాంజీ చెప్పిన సందేశం వినండి… ఆనంద్ మహీంద్ర అద్బుతమైన ట్వీట్….!
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫ్రికాలోని కెమరూన్ ప్రాంతంలో ఓ చింపాంజీ వీడియోను ఆయన షేర్ చేశారు. వీడియో షేర్ చేయడమే కాదు చింపాంజీ మనకు ఓ అద్బుతమైన పాఠాన్ని చెబుతోందంటూ తెలిపారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆయన ఇచ్చిన గొప్ప సందేశాన్ని విని నెటిజన్లు ఫిదా అయిపోయారు.
Translate this News: