Sexual Harassment: ఒడిశాలో నిప్పంటించుకున్న విద్యార్థిని మృతి... సీఎం కీలక నిర్ణయం
ఒడిసాలో ఘోరం జరిగింది. కాలేజీలో తనపై ప్రొఫెసర్ పాల్పడుతున్న లైంగిక వేధింపులను భరించలేక..22 ఏళ్ల విద్యార్థిని సౌమ్యశ్రీ కాలేజీ కారిడార్లోనే ఒంటికి నిప్పంటించుకుంది. 95శాతం మేర గాయాలతో భువనేశ్వర్లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.