Odisha Assembly: గవర్నర్ రఘుబర్ దాస్ (Governor Raghubar Das) ప్రసంగాన్ని ప్రతిపక్ష బిజూ జనతాదళ్ (BJD), కాంగ్రెస్ (Congress) రెండూ బహిష్కరించడంతో 17వ ఒడిశా అసెంబ్లీ తొలి సెషన్ సోమవారం కోలాహలంగా ప్రారంభమైంది. పూరీలోని రాజ్‌భవన్ అధికారిపైన గవర్నక్ కుమారుడు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.దీంతో అతడిపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రతిపక్షం గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించింది.
పూర్తిగా చదవండి..Odisha: ఒడిశాలో గవర్నర్ ప్రసంగం నుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు!
ఒడిశాలో అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగాన్నిప్రతిపక్ష BJD, కాంగ్రెస్ పార్టీలు బహిష్కరించాయి. అంతకముందు రాజ్ భవన్ లో ఓ అధికారి పై గవర్నర్ కుమారుడు దాడి చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వివాదం పై గవర్నర్ చర్యలు తీసుకోకపోవటంతో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
Translate this News: