Chandrababu swearing-in ceremony: రేపే చంద్రబాబు ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న 20 మంది VVIPల లిస్ట్ ఇదే!
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరో 20 మంది వీవీఐపీలు హాజరుకానున్నారు. మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, మేఘాలయల సీఎంలతో పాటు జేపీ నడ్డా తదితర కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఇంకా రజినీకాంత్, చిరంజీవి ఫ్యామిలీలు సైతం హాజరుకానున్నాయి.