Telangana Weather Today: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈరోజు తెలంగాణలోని 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Telangana Weather Today: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ 16 జిల్లాలకు ఎఫెక్ట్!
తెలంగాణ లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఈరోజు (జూన్ 12) రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న(జూన్ 11) రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. గురువారం కూడా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
Translate this News: