New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Jagan-YCP-leaders-Meeting-.jpg)
వైసీపీ అధినేత జగన్‌ను ఈ రోజు ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కలిశారు. ఎన్నికల్లో ఓటమి, భవిష్యత్ లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై చర్చించారు. కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ వారికి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.