బీఆర్ఎస్కు ఓటు వేయండి..కానీ.. కేసీఆర్పై మోడీ సంచలన వ్యాఖ్యలు..!!
కుటుంబ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు ఫైర్ అయ్యారు. కుటుంబం పేరుతో ఓట్లు అడిగే వారు తమ కుటుంబానికి మేలు చేశారని ప్రధాని మోడీ అన్నారు. మీ కొడుకులు, కూతుళ్లకు మంచి జరగాలంటే బీజేపీ ఒక్కటే ఆప్షన్ అని అన్నారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో విపక్షాలను టార్గెట్ చేస్తూ..కేసీఆర్ పై సంచలన వ్యాక్యలు చేశారు. కరుణానిధి కుటుంబం బాగుండాంలంటే డీఎంకేకు..కేసీఆర్ కుమార్తె బాగుపడాలంటే బీఆర్ఎస్ కు ఓటేయండి...కానీ మీ కూతుళ్లు, కొడుకులు, మనవళ్లు బాగుపడాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయండంటూ ప్రధాని మోడీ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్ లో మంగళవారం నిర్వహించిన మేరా బూత్..సబ్ సే మజ్ బూత్ కార్యక్రమంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/bajrang-dal.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/modi-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/rahul-gandhi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/salman-khan-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/heroine-tamannaah-got-emotional-after-seeing-her-tattoo-on-fans-hand-viral-video.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/AMAZON-PRIME-DAY-SALE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/karnataka-horrific-incident.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/telugu-news-movies-entertainment-song-highest-remuneration-paid-singer-ar-rahaman-in-india2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Massive-theft-at-former-IRS-officers-house.jpg)