ప్రపంచంలోనే గుండ్రని సరస్సు ఎక్కడుందో మీకు తెలుసా..?
పర్యాటకులు సేద తీరేందుకు ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో సరస్సులకు ఒక ప్రత్యేకత ఉందనే చెప్పుకోవాలి. అయితే ఈ సరస్సులు రకరకాల ఆకారాల్లో మనకు దర్శనమిస్తూ సంతోషాన్ని పంచుతాయి. ఇలాంటి ఆహ్లాదాన్ని అందిస్తూ ప్రపంచంలోనే ప్రత్యేకతను చాటుకున్న సరస్సు ఫ్లోరిడాలోని “కింగ్స్లీ' లేక్. ఈ సరస్సు గుండ్రంగా ఉంటూ చూపరులను ఆకట్టుకుంటుంది. అందుకే ఈ సరస్సును 'సిల్వర్ డాలర్ లేక్ అని పిలుస్తారు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత గుండ్రంగా ఉన్న సరస్సు ఇదేనని సందర్శకులు భావిస్తుంటారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Phone-records-key-to-Sarpanch-Navyas-sexual-harassment-allegations.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/kingsley-lake-is-circular-lake-that-pilots-call-it-the-silver-dollar-lake-almost-perfectly-round1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Key-issues-in-the-Delhi-conference.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/CM-KCR-is-protecting-RTC-Minister-Puvwada-Ajay.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Harirama-Jogaiahs-letter-to-Jagan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/news-jr-ntr-fan-shyam-died-in-suspectable-manner-in-andhra-pradhesh-outrage-in-social-media.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Etala-Jamuna-fire-on-KCR-Kausik-Reddy-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/TDP-should-be-given-to-JrNTR-KalyanRam-Lakshmi-Parvathy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/cm-kcr-speech-at-nirmal-collector-office.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/sports-cricket-icc-world-cup-2023-schedule-released-india-vs-pakistan-on-october-15-final-in-ahmedabad-state-.jpg)