నేడు TSPSC గ్రూప్-4 పరీక్ష, అభ్యర్థులు ఈ రూల్స్ పాటించాల్సిందే..!!
రాష్ట్రవ్యాప్తంగా నేడు TSPSC గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నారు.ఈ పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేసింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులంతా పరీక్షాకేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాలని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ సూచించింది. కాగా ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2, 878కేంద్రాలను ఏర్పాటు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/AMITH-SHA.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/TSPSC.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Postings-and-trolling-on-social-media-are-not-good.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/CM-KCR-Distribution-PoduPattas-in-Asifabad.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/BJP-is-sure-to-win-Telangana-elections-Etala.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Tragedy-in-Karimnagar-Bhagatnagar-Colony.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Health-Director-SrinivasaRao-should-take-action-against-corruption.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Caraf-for-liars-is-Chandrababe.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Vijayashanti-comments-on-Rajasingh-suspension.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Bandi-Sanjay-O-Bitthiri-Satti-Revanth-Reddy-anger.jpg)