గ్రూప్-4 మహిళా అభ్యర్థులకు సూచనలిచ్చిన TSPSC
టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-4 ఎగ్జామ్ రేపు జరుగనుంది. ఈ పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ పటిష్టంగా ఏర్పాట్లు చేస్తోంది. 8,180 గ్రూప్-4 పోస్టులకు గాను 9.51 లక్షల మంది నిరుద్యోగాలు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో చోటు చేసుకున్న ఇబ్బందులను, లోపాలను పరిగణలోకి తీసుకున్న కమిషన్ పకడ్భందీగా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టింది. అయితే పరీక్షలకు హాజరయ్యే మహిళ అభ్యర్థులకు కొన్ని రూల్స్ ఉంటాయని వెల్లడించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/KCR-Kunna-Image-Antipur-Sharmila.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/news-women-candidates-tspsc-chairman-clarity-on-talibottu-and-mettel.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/national-doctors-day.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/international-days-after-sub-tragedy-oceangate-advertises-trip-to-titanic-ship-wreck.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/telangana-politics-growing-discomfort-in-bjp-raghunandan-demands-list-before-the-leadership.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/twitter-2-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Massive-fire-in-Sahitya-Pharma-Company.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/When-will-the-sleeping-negligent-government-wakeup.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/biren-singh.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/If-you-dare-accept-my-challenge-Lokesh.jpg)