జియో మరో ముందడుగు, మార్కెట్లోకి జియో భారత్ 4జీ ఫోన్
భారతీయ టెలికాం రంగంలో సరికొత్త రూపు రేఖలు తీసుకొచ్చిన దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత అంబానీ మరో సంచలనానికి తెరదీశారు. ఇండియాలో జియో భారత్ పేరుతో 4G ఫోన్‌ను విడుదల చేసింది. '2G-ముక్త్ భారత్' విజన్‌ని వేగవంతం చేయటంలో భాగంగా కంపెనీ దీనిని విడుదల చేసినట్లు పేర్కొంది. తాజాగా తమ ప్రత్యర్థి కంపెనీలను దీర్ఘాలోచనలో పడేసేలా మరో ప్లాన్‌తో ముందుకొచ్చారు. మొబైల్ తయారీదారు కార్బన్ భాగస్వామ్యంతో రెండు జియో భారత్ ఫోన్ మోడల్లో ఒకదాన్ని రిలీజ్ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/business-tech-mobiles-jio-bharat-v2-4g-jio-bharat-4g-phone-launched-in-india-at-rs-999.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/cinema-the-vaccine-war-movie-to-clash-with-salaar-movie-sentiment-director-vivek-agni-hotri.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/stokes-new.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/national-news-11-Dead-In-Violence-As-Bengal-Votes-For-Panchayat-Polls2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/urinatn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-minister-ktr-counter-on-pm-modi-speech-in-warangal-where-is-bayyaram-factory1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/india-pm-modi-taking-bhadrakali-temple-6-varieties-prasadalu.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/modi-warangal.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/HarishRao-sharp-counter-to-Prime-Minister-Modi.jpg)