మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు
తెలంగాణలో ఆషాఢ మాసంమంతా బోనాల జాతర ఉంటుంది. హైదరాబాద్ నగరమంతా ఈ మాసం బోనాలు చేసుకుంటారు. వర్షాకాలంలో జరుపుకునే ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కాలంలో జ్వరాలు, అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. అలా జరగకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటూ అమ్మవారికి బోనం సమర్పిస్తే అంతా మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం.
శ్రీ పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీష్‌రావు
తెలంగాణలో ఆషాడం జాతర మొదలైంది. వివిధ ప్రాంతాలలో అమ్మవార్లకు బోనాలు చేస్తూ ఊరంతా పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్‌రావు సుభాష్‌నగర్‌లో శ్రీ పోచమ్మ ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.
రుషికొండ బీచ్‌కి వెళ్లాలంటే.. టిక్కెట్ తప్పని సరి
విశాఖలో ఉండే వారికైనా... విశాఖ వెళ్లే వారికైనా రుషికొండ బీచ్ అనేది మంచి టూరిస్ట్ స్పాట్. బీచ్‌లోకి వెళ్లడానికి ఎలాంటి ఖర్చూ ఉండదు. అందుకే హాయిగా వెళ్లి సముద్ర తీరాన్ని ఎంజాయ్ చేసి వస్తారు. అలసిపోయిన వారు సేద తీరుతారు. అయితే ఇక నుంచి రుషికొండ బీచ్‌కు వెల్లాలంటే టిక్కెట్ కొనాల్సిందే. లేకపోతే అడుగు పెట్టనీయరు. టిక్కెట్ ధరను రూ. 20గా నిర్ణయించారు.
వెనక్కి తగ్గిన కాపు నేత..లేఖను ఉపసంహరించుకున్న జోగయ్య
ఏపీ సీఎం జగన్‌కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఘాటైన పదజాలంతో జగన్‌కు ఆయన చురకలంటించారు. మీపై అనేక కేసుల్లో విచారణ జరుగుతోంది... ఒకవేళ మీరు దోషిగా తేలితే అయితే మీ తర్వాత సీఎం ఎవరు? అంటూ తన లేఖలో ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఆ లేఖలపై స్పందిస్తూ మరో లేఖ విడుదల చేశారు మాజీ మంత్రి హరిరామజోగయ్య.
సీఐ స్వర్ణలత కేసులో తవ్వేకొద్దీ సరికొత్త ట్విస్ట్
విశాఖలో మోసం చేసి డబ్బు గుంజుకున్న కేసులో అరెస్ట్ అయిన ఆర్ఐ సీఐ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు వేశారు. కీలకపాత్ర పోషించిన ఆర్ఐ కానిస్టేబుల్ హేమసుందర్, హోమ్ గార్డ్ శ్రీనులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. స్వర్ణలత సహా ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులకు ఈనెల 21 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. A4 స్వర్ణలత ఇప్పటికే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఘనంగా లష్కర్ బోనాలు.. రేపు భవిష్యవాణి
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిబోనాల ఉత్సవాలకు లష్కర్ ముస్తాబైంది. అమ్మవారి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలను ప్రత్యేకంగా అలకరించారు. అమ్మవారి నామస్మరణ, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పునాకలతో మారుమోగనుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి తొలి బోనం సమర్పణ చేసి ఉత్సవాలు ప్రారంభించారు. భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకుంటున్నారు.
సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
గత కొద్దీ రోజులుగా హైదరాబాద్, సికింద్రాబాద్ వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పలు సంఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Twitter vs Threads: ట్విట్టర్‌కి థ్రెడ్స్ థ్రెట్..! రెండిటికి తేడా ఏంటి..ఏది బెస్ట్..?
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సరైన ప్రత్యర్థిగా విడుదలైన ‘మెటా థ్రెడ్స్’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ యాప్ విడుదలైన కేవలం రెండు గంటల్లో 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది, 7 గంటల్లో కోటి కంటే ఎక్కువ మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Khammam-Dont-listen-to-KCR-KTR-words-Renuka-Chaudhary.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/CM-KCR-paid-tribute-to-Saichand-portrait-of-Hyderabad.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Secunderabad-CM-KCR-and-MLC-kavitha-At-lashkar-Bonalu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Siddipet-Minister-HarishRao-performed-special-pooja-at-SriPochamma-temple.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Visakha-A-ticket-is-required-to-go-to-Rushikonda-Beach.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Kapu-leader-who-did-not-back-down.Jogaiah-withdrew-the-letter.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/As-CI-digs-into-the-Swarnalata-case-new-key-facts-emerge.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Great-Lashkar-Bonalu-tomorrow-fortune-teller.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Huge-fire-in-Secunderabad.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/twitter-vs-threadsss.jpg)