Donald Trump Nobel Prize: ట్రంప్‌కు నోబెల్ అకాడమీ బిగ్‌షాక్.. ఇక ఆ ప్రైజ్ రానట్టేనా?
డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ నామినేషన్ గడువు తేదీ (డెడ్‌లైన్) ముగిసిన తర్వాతే నోబెల్ అకాడమీకి చేరింది. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు అందడంతో నామినేషన్‌ను నోబెల్ అకాడమీ తిరస్కరించింది.