Womens Day 2025: నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. నీతా అంబానీ ఉమెన్స్ డే స్పెషల్ వీడియో వైరల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. నీతా అంబానీ ఫిట్నెస్ సీక్రెట్ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఆరోగ్యం కోసం వాకింగ్, బాడీ ఫ్లెక్సిబిలిటీ, యోగ, స్ట్రెంత్ని పెంచడంపైన దృష్టి సాధిస్తారు. 30 నిమిషాలు వారానికి 4 రోజులు వ్యాయమం చేయాలన్నారు.