Mukesh Ambani : రిలయన్స్ (Reliance) గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani), నీతా అంబానీ (Nita Ambani) దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), రాధికా మర్చంట్ (Radhika Merchant) ల వివాహం పది రోజుల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ..ఇష్టదేవతలను పూజిస్తూ తన చిన్న కుమారుడి వివాహ వేడుకను జరిపించడం చాలా సంతోషంగా ఉందని ముఖేష్ తెలిపారు.
పూర్తిగా చదవండి..Ambani : హిందూ సంప్రదాయంలో వివాహ విశిష్టత గురించి వివరించిన ముఖేష్ అంబానీ
వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేయడం మాత్రమే కాదని..రెండు కుటుంబాలను ఆత్మీయులుగా మార్చే సంతోషకరమైన వేడుక అని ముఖేష్ అంబానీ భావోద్వేగంతో తెలిపారు.తన చిన్న కుమారుడి వివాహం సందర్భంగా ఆశీర్వదించడానికి వచ్చిన ఆధ్యాత్మికవేత్తలు,పండితులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Translate this News: