Priyanka Chopra: నీతా అంబానీపై ప్రియాంక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఒక్కటి చాలు అంటూ!
నీతా అంబానీపై నటి ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించింది. మిస్ వరల్డ్-2024 వేడుకల్లో ‘బ్యూటీ విత్ ఎ పర్పస్ హ్యుమానిటేరియన్’ అవార్డు అందుకున్న నీతాకు అభినందనలు తెలిపింది. తాను చూసిన మంచి మనసున్న వ్యక్తుల్లో నీతా ఒకరంటూ పొగిడేసింది.